Saturday, May 24, 2008

నీ పాదాల దగ్గరో పూల మొక్కనై

ప్రభూ,
నీ పాదాల దగ్గరో పూల మొక్కనై
దానిపై నో రాంగు రెక్కల పురుగునై
ఆపై తెల్లని హంసనై,

ఓ జలపాతం పై ఎగురుతూ,
నీరూపు కళ్లలో, గుండెల్లో నింపుకొని
కాలంతో చేసే ఈ పోటీ ప్రయాణం ఆపాలనుంది.